హైదరాబాద్: 28°C
క్రీడలు

'TCNA' కీల‌క నిర్ణ‌యం.. ఆ స్టాండ్‌కు ఆశ్విన్ పేరు

'TCNA' కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత మాజీ దిగ్గజాలు అశ్విన్, వెంకటరాఘవన్, కె. శ్రీకాంత్ గౌరవార్థం మూడు స్టాండ్లకు వారి పేర్లు పెట్టాలని నిర్ణయించింది. చెపాక్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తమిళనాడుతో పాటు భారత క్రికెట్‌కు వీరు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కనుంది.