భారత యువ స్పిన్నర్ శ్రీ చరణి అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. తాజాగా విడుదలైన ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆమె 817 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. బౌలర్ల టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు (817) సాధించిన బౌలర్‌గా నిలిచింది.
క్రీడలు
టీమిండియా బౌలర్.. సరికొత్త రికార్డు


