ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరాయి. వర్షం కారణంగా రెండు క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు రద్దవడంతో మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా ఇరు జట్లు ముందడుగు వేశాయి. సెమీస్‌లో భారత్-శ్రీలంక, పాక్-బంగ్లాదేశ్ తలపడనున్నాయి. భారత్, పాక్ తమ సెమీఫైనల్స్‌లో గెలిస్తే అక్టోబర్ 3న జరిగే ఫైనల్లో ఇరుజట్ల మధ్య పోరు జరిగే అవకాశం ఉంది.
క్రీడలు
భారత్ VS పాక్ ఫైనల్..?


