హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు దరఖాస్తులు

TG: నవంబర్ 1, 2023 నాటికి, అంతకంటే ముందే డిగ్రీ పూర్తి చేసిన వారు గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులని EC తెలిపింది. ఆన్‌‌లైన్‌‌, ఆఫ్‌‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 6 వరకు ఫారమ్-18 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. NOV 25న ముసాయిదా ఓటర్ల జాబితా, DEC 10 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు, DEC 30న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు.