హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్పీ, కాంగ్రెస్‌ల లంకను తగలబెట్టండి: మంత్రి

వచ్చే శాసనసభ ఎన్నికల్లో సీఎం యోగిని మూడోసారి గెలిపించాలని యూపీ మంత్రి ఓంప్రకాశ్‌ గ్రామ పంచాయతీ అధికారులకు పిలుపునిచ్చారు. హనుమంతుడు ఒక్కడే లంకను కాల్చినట్టుగా ఎస్పీ, కాంగ్రెస్‌ల లంకను తగులబెడతారా లేదా అని మంత్రి అధికారులను కోరారు. కొత్తగా నియమించిన 1,375 మంది పంచాయతీ అధికారులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.