WNP: వనపర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో ఉచితంగా వినియోగించాల్సిన మరుగుదొడ్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వినియోగానికి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని వాపోతున్నారు. ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
ఉచిత టాయిలెట్లకు డబ్బులు వసూలు


