హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు వనపర్తికి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు రాక

WNP: జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డి.నారాయణ ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. నేడు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ పర్యటన వివరాలను గురించి డి. నారాయణ బీజేపీ నాయకులకు తెలియజేశారు. ఘనపురం మండలం వెనికితండాలో పర్యటించనున్నారు. అనంతరం పానగల్ ప్రాంతాల్లో గిరిజన సమస్యలపై ప్రజలతో ముఖాముఖి చర్చలు ఉంటాయన్నారు.