NZB: గడిచిన 24 గంటల్లో జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. వర్షాలు ముఖం చాటేయగా, ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా, రాత్రి నుంచి ఉదయం వరకు చల్ల గాలులు వీస్తున్నాయి. అధికారుల వివరాల ప్రకారం జిల్లా కొరట్ పల్లి 37.8°C, భీంగల్ లో 37.7°C ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు


