హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'జైలర్ వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం'

NLG: రిమాండ్ ఖైదీ బాబురావు జైలర్ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని ఆరోపించారు. నేడు నల్గొండ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ.. జైలులోకి తంబాకు వచ్చిందనే నెపంతో జైలర్ అచ్చయ్య తనను తీవ్రంగా తిట్టారని తెలిపారు. దీంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని పేర్కొన్నారు.