KMR: వడ్ల లోడుతో వెళ్తున్న లారీని అడ్డగించి రూ. 1.20 లక్షలు ఇవ్వాలని బెదిరించిన ఘటనలో నలుగురు జర్నలిస్టులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. పెద్ద శంకరంపేట్ మండలం బూరుగుపల్లికి చెందిన వడ్ల వ్యాపారి సకినాల సురేందర్ వడ్లను ఏపీలోని రైస్ మిల్లుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
తెలంగాణ
'లారీ అడ్డగించి డబ్బులు డిమాండ్'


