హైదరాబాద్: 28°C
క్రీడలు

అతడు లేకుండా ప్రపంచకప్‌కు వెళ్లలేం: అశ్విన్

భారత క్రికెట్‌ జట్టు 2027 వన్డే ప్రపంచకప్‌ ప్రణాళికలపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక సూచనలు చేశాడు. స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఎంపిక విషయంలో సెలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నాడు. జట్టు విజయాల్లో కుల్‌దీప్‌ పాత్ర కీలకమని, ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీకి అతడి సేవలు అవసరమని అశ్విన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.