అట్టికా గోల్డ్ సంస్థ కార్యాలయాల్లో సోదాలపై ఈడీ ప్రకటనను విడుదల చేసింది. ఈ సంస్థకు సంబంధించిన మొత్తం 16 చోట్ల తనిఖీలు చేసినట్లు వెల్లడించింది. ఈనెల 23, 24న బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖలో సోదాలు చేసినట్లు చెప్పింది. డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు, సంస్థతో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ఇళ్లలోనూ తనిఖీలు చేసినట్లు చెప్పింది.
వ్యాపారం
అట్టికా గోల్డ్ సంస్థలో సోదాలపై ఈడీ ప్రకటన


