కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణల కేసులో అదానీ గ్రూప్‌నకు 'సెబీ' క్లీన్‌చిట్ ఇచ్చింది. రూ.1.48 కోట్ల సెటిల్‌మెంట్‌తో కేసును మూసివేసింది. దీంతో గౌతమ్ అదానీతో పాటు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సహా 13 మందికి భారీ ఊరట లభించింది. కాగా, 2020లో అందిన ఫిర్యాదుల మేరకు సెబీ నోటీసులు జారీ చేసింది.
వ్యాపారం
అదానీ గ్రూప్‌నకు సెబీ క్లీన్‌చిట్


