హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గిరిజనులపై అక్రమ కేసులపై ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు'

SRPT: గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ సూర్యాపేట జిల్లా బీజేపీ కార్యదర్శి బానోతు శీను నాయక్ ఆధ్వర్యంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను కలిసి సోమవారం సాయంత్రం మెమోరాండం అందజేశారు. ఈ విషయంపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని కమిషన్ సభ్యులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.