NLG: రేబిస్ వ్యాధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా జంతు హింస నివారణ సంఘం ఆధ్వర్యంలో, నలగొండ కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ
'రేబిస్‌పై అవగాహన అవసరం'


