NRPT: మక్తల్ మున్సిపాలిటీ 16 వ వార్డులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.30 లక్షల నిధులతో నూతన మూత్రశాల నిర్మాణానికి అనుమతులు లభించాయని కౌన్సిలర్ అల్కూరి పవని తెలిపారు. విద్యార్థుల ఇబ్బందులను మంత్రి వాకిడి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా నిధులు కేటాయించారు. కౌన్సిలర్, మున్సిపల్ కమిషనర్ రాజయ్య, ఏఈ నాగ శివ సోమవారం పాఠశాలలో స్థల పరిశీలన చేశారు.
తెలంగాణ
30 లక్షలతో మూత్రశాలల నిర్మాణం


