SRD: జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థుల భద్రత, ఆహారం, పారిశుధ్యంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థుల ఆరోగ్యం, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
విద్యార్థుల భద్రతపై నిఘా ఆదేశాలు


