SRP: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపట్ల కలెక్టర్ కార్యాలయం సోమవారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి హాజరయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్‌కు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
VIDEO: 'జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి'


