GNTR: చేబ్రోలు ఎంపీడీవో కార్యాలయంలో సెప్టెంబర్ 29న నిరుద్యోగ యువత కోసం రిజిస్ట్రేషన్ క్యాంప్ నిర్వహించనున్నారు. 18–35 ఏళ్ల వారికి ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఎంపీడీవో ఊహారాణి తెలిపారు. ఎంపీ పెమ్మసాని ఆధ్వర్యంలో చేపట్టే ఈ కార్యక్రమాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
చేబ్రోలులో ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ క్యాంప్


