హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించాలి'

VZM: భూములకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, చట్టాలు, నిబంధనలపై అర్జీదారులకు వివరంగా సమాచారం అందించాలని కలెక్టర్‌ ఎస్. రాంసుందర్‌రెడ్డి సూచించారు. అప్పుడే వారు సంతృప్తి చెందుతారని పేర్కొన్నారు. జిల్లాలో పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జేసీ పాల్గొన్నారు.