బిగ్ బిలియన్‌డేస్ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఒక్కో ఆఫర్‌ను రివీల్ చేసుకుంటూ వస్తోంది. తాజాగా మోటోరొలా ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది. ఎడ్జ్ 70 ఫ్యూజన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.29,999కు, ఎడ్జ్ 70 ప్రో 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ను రూ.36,999కు, ఎడ్జ్ 70 ప్రో+ 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ను రూ.44,999కు విక్రయించనున్నట్లు తెలిపింది.
వ్యాపారం
బిగ్‌బిలియన్ డేస్.. మోటోరొలా ఫోన్లపై డీల్స్ ఇవే!


