NDL: నేడు బేతంచెర్లలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పర్యటిస్తున్నట్లు సోమవారం టీడీపీ నాయకుడు ఎల్ల నాగయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. మండలంలోని ఎంబాయి గ్రామంలో ఉదయం 10 గంటలకు రూ. 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు.
వార్తలు
నేడు బేతంచెర్లలో ఎమ్మెల్యే కోట్ల పర్యటన


