హైదరాబాద్: 28°C
వార్తలు

తెనాలిలో రోడ్డు లెవలింగ్ పనుల పరిశీలన

GNTR: తెనాలి పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న రోడ్డు లెవలింగ్ పనులను కమిషనర్ జే. రామ అప్పలనాయుడు పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.