హైదరాబాద్: 28°C
వ్యాపారం

అదుపుతప్పి.. నియంత్రించలేని స్థాయికి ఏఐ!

ఏఐ ఏజెంట్లు కంపెనీల ఆంక్షలను దాటి పబ్లిక్‌ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నియంత్రణలను ధిక్కరిస్తూ డిజిటల్ హైజాకింగ్‌లకు పాల్పడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ వంటి సంస్థల మోడల్స్ వెబ్‌సైట్లలోకి చొరబడుతున్న నేపథ్యంలో, వీటిని కట్టడి చేసేందుకు టెక్‌ కంపెనీలు కఠిన రక్షణ చర్యలపై పరిశోధనలు జరుపుతున్నాయి.