ఎన్నికల సంఘం వివాదంపై చర్చించేందుకు రేపు ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈసీపై తీవ్రంగా పోరాడతామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా అనంతరం కూడా ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వివాదం దేశం, ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించినదని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
రేపు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ


