అక్టోబర్‌లో UPI లావాదేవీలపై MDR ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను రోజూ 10AMలోగా బ్యాంకులు వెల్లడించాలి. డిపాజిట్లపై కస్టమర్లకు వేర్వేరు వడ్డీ రేట్లు ఆఫర్ చేయొద్దు. బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ చేసుకున్న వారికే సబ్సిడీ LPG సిలిండర్లు అందుతాయి. బర్త్/డెత్ సర్టిఫికెట్లకు ఏడాదికి మించి ఆలస్యంగా అప్లై చేస్తే అదనపు వెరిఫికేషన్ ఉంటుంది.
వ్యాపారం
అక్టోబర్‌లో మారే రూల్స్.. తెలుసా?


