హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,510 తగ్గి రూ.1,50,170కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,300 దిగొచ్చి రూ.1,37,650 ఉంది. అటు కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు


