హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ బరిలో రామారావు గౌడ్?

HYD: నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి బయోడేటా అందజేశారు. మూడు దశాబ్దాల విద్యార్థి ఉద్యమ అనుభవంతో పాటు జర్నలిస్టుగా, హైకోర్టు న్యాయవాదిగా, సుప్రీంకోర్టు ఎన్‌రోల్డ్ అడ్వకేట్‌గా పనిచేసిన అనుభవాన్ని వివరించారు.