హైదరాబాద్: 28°C
తెలంగాణ

PJTSAUలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు

VKB: జిల్లాలోని వ్యవసాయ విద్య పూర్తి చేసిన నిరుద్యోగులకు PJTSAUలో ఉద్యోగ అవకాశం కల్పించారు. వర్సిటీ పరిధిలో టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బయోకెమిస్ట్రీ, సాయిల్ సైన్స్ విభాగాల్లో ఎం.ఎస్సీ (అగ్రి) అర్హత ఉన్న స్థానిక అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 1న ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.