WNP: పట్టణంలోని లక్ష్మీనరసింహ కాలనీలో రహదారి గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు నిలవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బురద రోడ్డుతో కాలనీ వాసులు నిత్యం అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలమయంగా రహదారి


