ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. టెలికాం యూజర్ల కోసం ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై 28 రోజులకు బదులు 30 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లు ఉండాలని ఆదేశించింది. దీంతో ఏడాదిలో 12 రీఛార్జ్‌లు మాత్రమే సరిపోతాయి. అలాగే, డేటా ఉపయోగించని వారికోసం కేవలం కాల్స్, SMS మాత్రమే చేసుకునేలా రీఛార్జ్ ప్లాన్లు ఉండాలని ఆదేశించింది.
వ్యాపారం
మొబైల్ యూజర్లకు కేంద్రం శుభవార్త


