TG: రాష్ట్రంలో కొత్తగా 2బీ బార్లు ఏర్పాటు కానున్నాయి. 41 బార్ల ఏర్పాటుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 28 నుంచి అక్టోబరు 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. క్యూర్ పరిధిలో 14, మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 27 బార్లకు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష చొప్పున ఫీజు నిర్ణయించారు.
వార్తలు
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ


