హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ధర్నా

MBNR: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. ధర్నాలో దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచులు, మండల అధ్యక్షులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.