KRNL: కాలేయ మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న గుర్రేవాల కృష్ణమోహన్ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే డా. బీవీ జయ నాగేశ్వర్ రెడ్డిని కలిశారు. చికిత్స కోసం CMRF-ఎల్‌ఓసీ ద్వారా రూ.10 లక్షల సాయం మంజూరు కావడంలో సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. పేదలకు వైద్య సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.
వార్తలు
CMRF ద్వారా రూ.10 లక్షల సాయం


