హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్యవైశ్య ప్రమాణ స్వీకారోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ

PLD: నరసరావుపేట A1 కన్వెన్షన్‌లో జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి, వ్యాపారాభివృద్ధికి అండగా ఉంటామని చెప్పారు. నూతన అధ్యక్షుడు చందోలు ప్రకాశరావు, కార్యదర్శి బాలకంటి సురేష్, కోశాధికారి రెడ్డి నగేష్ బాబులకు శుభాకాంక్షలు తెలిపారు.