హైదరాబాద్: 28°C
వార్తలు

పాపిరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో గోపిరెడ్డి

PLD: నరసరావుపేటలోని నిఖిలి హాస్పిటల్ అధినేత డాక్టర్ పాలూరి శ్రీనివాసరెడ్డి తండ్రి పాలూరి పాపిరెడ్డి తృతీయ వర్ధంతి కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.