హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యేకి సిరిమాను ఉత్సవ ఆహ్వానం

విజయనగరం ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ఆలయ ఈవో శిరీష ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజుకు ఆహ్వానపత్రిక అందజేశారు. రాష్ట్ర పండుగగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలను విజయవంతం చేసేందుకు సహకరించాలని ఈ సందర్భంగా ఈవో కోరారు.