హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే హరీష్ బాబు పరామర్శ

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో బెజ్జూరు మండలం రెబ్బెన గ్రామానికి చెందిన విద్యావంతులు మండిగ నారాయణ గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు వారి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.