KMR: ‘HIT TV’లో ‘అంత్యక్రియలకు తప్పని కరెంట్ కష్టం’ అనే శీర్షికతో సోమవారం ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు పరిధిలోని శ్మశాన వాటికలో విద్యుత్ లైట్లు లేక అంత్యక్రియలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కథనంలో ప్రస్తావించారు. స్పందించిన అధికారులు వెంటనే శ్మశాన వాటికలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో ‘HIT TV’ యాప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
HIT TV కథనానికి అధికారుల స్పందన


