హైదరాబాద్: 28°C
వ్యాపారం

మరోసారి తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,370 దిగొచ్చి రూ.1,48,800లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,250 తగ్గి 1,36,400 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.