WNP: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై చేసిన విమర్శలను కాంగ్రెస్ శ్రేణులు ఖండించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, విమర్శలు చేసే వారు తమ హయాంలో చేసిన అభివృద్ధిపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిపైనా చర్చకు సిద్ధమని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఆరోపణలు మానుకోవాలన్నారు.
తెలంగాణ
VIDEO: మేఘారెడ్డిపై విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్


