NLG: నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు జరగనున్న అఖిలభారత 36వ రైతు సంఘం మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం మండల కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. CPM మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, నాయకులు కొమ్ము లక్ష్మయ్య, కామిశెట్టి యాదయ్య, శ్రీకాంత్, కోటిరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రైతు సంఘం మహాసభల ప్రచారం


