SRPT: సూర్యాపేట మెయిన్ రోడ్డులో మున్సిపాలిటీ తీరు విచిత్రంగా ఉంది. సెల్ ఫోన్ కంపెనీలు తవ్వి వదిలేసినా పట్టించుకోని అధికారులు, తాజాగా సంతోష్ బాబు విగ్రహం నుండి జూనియర్ కాలేజీ వరకు మళ్లీ రోడ్డు తవ్వడానికి అనుమతిచ్చారు. కోట్ల నిధులతో నిర్మించిన రోడ్ల నిర్వహణను గాలికొదిలేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
మున్సిపాలిటీ తీరుపై ప్రజల తీవ్ర ఆగ్రహం


