హైదరాబాద్: 28°C
తెలంగాణ

మర్రిగూడ‌లో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ

NLG: మర్రిగూడ తాసిల్దార్ కార్యాలయంలో ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని తాసిల్దార్ జక్కర్తి శ్రీనివాసు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మండలంలోని ప్రతి ఒక్క గ్రామంలో రేషన్ కార్డు లబ్ధిదారునికి నేరుగా పంపిణీ నిర్వహిస్తామని మధ్య వర్తులను నమ్మి మోసపోవద్దని వివరించారు.