హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాస్టల్‌లో పారిశుద్ధ్యంపై ధర్న

BHNG: నారాయణపురంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో పారిశుద్ధ్యం లోపించిందని CPI, AIYF నాయకులు ఆరోపించారు. కొన్ని నెలలుగా మరుగుదొడ్లు శుభ్రం చేయడం లేదని, అవి దెబ్బతిన్నాయని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని, వార్డెన్‌ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ హాస్టల్‌ ముందు ధర్నా నిర్వహించారు.