WNP: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన స్వగృహంలో ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించారు. స్వయంగా ఓటు నమోదు చేసుకుని, ఇతర గ్రాడ్యుయేట్లకు అవగాహన కల్పించారు. నవంబర్ 2023 వరకు డిగ్రీ పూర్తి చేసిన అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDE: గ్రాడ్యుయేట్ ఓటు నమోదుకు నిరంజన్ రెడ్డి శ్రీకారం


