హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ సెంచరీపై అశ్విన్ ప్రశంసలు

వెస్టిండీస్‌తో తొలి వన్డేలో విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీపై మాజీ క్రికెటర్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. 'కోహ్లీ ఇంగ్లండ్‌లో ఆడుతున్నాడా? అన్నట్లుంది. అంత ఫ్లోలో ఆడటం సాధారణ విషయం కాదు' అని ప్రశంసించాడు. సుదీర్ఘకాలం ఇటువంటి ఫిట్‌నెస్, ఫామ్ కాపాడుకోవడం వెనుక ఎంతో శ్రమ ఉందన్న అతడు, 2027 తర్వాత కోహ్లీ కొనసాగే అవకాశాలు తక్కువని అభిప్రాయపడ్డాడు.