హైదరాబాద్: 28°C
క్రీడలు

'నమన్‌ధిర్‌ స్థానంలో సిరాజ్‌ను ఆడించాలి'

వెస్టిండీస్‌తో రేపు గువాహటిలో జరిగే రెండో వన్డే కోసం భారత్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో తుదిజట్టులో ఒక మార్పు చేయాలని సూచించాడు. నమన్ ధిర్‌ను తప్పించి సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆడించాలని తెలిపాడు. నమన్ ధిర్‌ కేవలం పార్ట్‌టైమ్ బౌలర్ అని, తేమ ఎక్కువ ఉంటే ప్రభావం చూపలేడని అన్నాడు.