PLD: వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే.. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజాదర్బార్‌లో అర్జీల స్వీకరణ


