హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆరోగ్యకరమైన జీవితానికి 'గుండె' రక్షణ కవచం'

నెల్లురూ: ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం గుంతకల్ పట్టణంలోని పల్స్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విక్రమ్ గుండె వైద్య నిపుణులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాద్యాదవ్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవితానికి 'గుండె' రక్షణ కవచం అని పలు సూచనలు తెలిపారు.